విజయవాడ వరద బాధితుల సహాయార్థము గురువారం బొబ్బిలి పట్టణంలో సామాజిక కార్యకర్తలు వేమిరెడ్డి లక్ష్మి నాయుడు, చుక్కా సన్యాసిరావు, శంకర్రావు, కూర్మి నాయుడు , అప్పారావు, సత్యనారాయణ విరాళాలు సేకరించారు. సేకరించి వచ్చిన డబ్బులు రూ. 11 వేల రూపాయలు బ్యాంకులో డిడి తీసి విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగిందని లక్ష్ము నాయుడు అన్నారు.