గొల్లిపాలెం: విధులకు రాని పశువైద్యులు

63చూసినవారు
బొండపల్లి మండలం గొల్లిపాలెం పశువైద్య కేంద్రంలోని వైద్యులు విధులకు హాజరుకావడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రం పని చేయాల్సినప్పటికీ వైద్యులు కనిపించరని తెలిపారు. దీంతో పశువులకు సకాలంలో చికిత్స లభించక మరణిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్