కోమటి పల్లిలో కుండా పోత వర్షం

61చూసినవారు
వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు మంగళవారం మధ్యాహ్నం కురిసిన కుండా పోత వర్షం ఊరటను ఇచ్చింది. బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం కురిసింది. చల్లదనం చొరబడడంతో ప్రజలు తేలుబరి పీల్చారు. రహదారులు తడిసి పంటలకు ఉపయోగకరంగా నిలిచే ఈ వర్షం రైతులకు ఆనందం కలిగించింది.

సంబంధిత పోస్ట్