రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానాలు విధించండి: కమిషనర్

83చూసినవారు
రోడ్లపై చెత్త వేసిన వారికి జరిమానాలు విధించండి: కమిషనర్
రోడ్ల పై చెత్త వేస్తున్న వాళ్లని గుర్తించి జరిమానాలు విధించాలని కమిషనర్ రామలక్ష్మి సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం బొబ్బిలి పట్టణంలోని శ్వేతా చలపతి పాఠశాల రహదారి, ఎన్టీఆర్ బొమ్మ రహదారి, తాండ్రపాపారాయ జంక్షన్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లపై చెత్త పోగు చేసి ఉండడాని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూల్ బాగ్ సచివాలయాల పరిధిలో జరుగుతున్న సామాజిక పించనుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్