పార్కింగ్ కి అడ్డానా.. ఎంపీడీఓ కార్యాలయమా

66చూసినవారు
పార్కింగ్ కి అడ్డానా.. ఎంపీడీఓ కార్యాలయమా
బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయం పూర్తిగా పార్కింగ్ ప్రాంతంగా మారింది. ఉద్యోగాలకు వెళ్లేవారు, ఇతర పనులు మీద వెళ్లేవారు ఇక్కడ పార్కింగ్ చేసి 2, 3 రోజులు పాటు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. టూవీలర్లతో పాటు ఆటోలు, టాటా మ్యాజిక్ లు, కూడా భారీ స్థాయిలో పార్కింగ్ చేయడంతో, డ్యూటీలకు వచ్చే ఉద్యోగులు, అధికారులు వాహనాలు పార్కు చేయడానికి స్థలము లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్