రక్త దాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: బొబ్బిలి రోటరీ క్లబ్

83చూసినవారు
రక్త దాన శిబిరాన్ని విజయవంతం చేయాలి: బొబ్బిలి రోటరీ క్లబ్
బొబ్బిలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి రక్త దాతలు విచ్చేసి విజయవంతం చేయాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జె సి రాజు పిలుపు నిచ్చారు. శనివారం రోటరీ ప్రతినిధులు బొబ్బిలి ఎన్ అర్ ఐ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సింద్రీ శ్రీనివాసన్ మాట్లాడుతూ రోటరీ నూతన సంవత్సరం జులై ఒకటి వ తేది న ప్రారంభమవుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్