కేంద్రమంత్రి ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బేబీ నాయన

84చూసినవారు
కేంద్రమంత్రి ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బేబీ నాయన
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయనగరం జిల్లా భోగాపురం నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించిన సందర్భంగా విజయనగరం లో మంగళవారం నాడు బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన ఆయనతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు బేబీ నాయన శాలువాతో సన్మానించి బొబ్బిలి వీణ ప్రతిమను బహూకరించారు.

సంబంధిత పోస్ట్