ఎక్స్ ఫీసియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
ఎక్స్ ఫీసియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే
బొబ్బిలి నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి మున్సిపాలిటీ లో ఎక్స్ ఫీసియో సభ్యునిగా శనివారం జరిగే మున్సిపల్ సమావేశంలో ప్రమాణస్వీకారం చేసారు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గా అత్యధిక మెజారిటీ తో గెలిపించిన మున్సిపాలిటీ, మండలాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్