పింఛన్లు పారదర్శకంగా పంపిణీ చేయాలి

76చూసినవారు
పింఛన్లు పారదర్శకంగా పంపిణీ చేయాలి
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్లు పారదర్శ కంగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని ఎంపీడీవో. ఆంజనేయులు కోరారు. బాడంగి మండల పరిషత్ కార్యాలయం లో పంచాయతీ కార్యదర్శులు, , సచివాలయ సంక్షేమ సహా యకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ బయో మెట్రిక్ లేదా ఫేషియల్ యాప్ ద్వారా నగదు రూపంలో పింఛన్ల బట్వాడా చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్