రామభద్రపురం: జనసేన నేతపై దాడి కేసులో నిందితుడు అరెస్ట్

66చూసినవారు
రామభద్రపురంలో జనసేన నేత ధనుంజయపై జరిగిన దాడికి సంబంధించి నిందితుడిని మంగళవారం పోలీసులు విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. వివాదాస్పద స్థల విషయంలో కక్ష పెంచుకున్న నిందితుడు, ఇనుప కత్తితో దాడి చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్య, సీఐ నారాయణరావు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని సాలూరు కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్