రామభద్రాపురం: జనసేన నాయకుడిపై హత్యాయత్నం

76చూసినవారు
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ఆదివారం రాత్రి జనసేన నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి స్థలం కబ్జాపై గతంలో జనసేన నాయకుడు ధనుంజయ్ పోరాటం చేశాడు. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేయడంతో ధనుంజయ్ పై అక్కునాయుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్