రామభద్రపురం: సి.డి.సి. ఆర్థిక సహాయంతో ఉపాధి పొందిన దివ్యాoగుడు

72చూసినవారు
రామభద్రపురం: సి.డి.సి. ఆర్థిక సహాయంతో ఉపాధి పొందిన దివ్యాoగుడు
రామభద్రపురం కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ( సి.డి.సి.) రెహస్విస్ ద్వారా దివ్యాంగులకు అందించిన రుణ సహాయంతో బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి గంట ఈశ్వరరావు కాయగూరలు వ్యాపారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఈశ్వరరావు శనివారం మాట్లాడుతూ.. సి.డి.సి. అందించిన 10000 రూపాయల రుణంతో కోమటి పల్లి గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్