రామభద్రపురం:షైనింగ్ స్టార్ అవార్డులకు గ్లోబల్ వ్యూ స్కూల్ విద్యార్ధులు

57చూసినవారు
రామభద్రపురం:షైనింగ్ స్టార్ అవార్డులకు గ్లోబల్ వ్యూ స్కూల్ విద్యార్ధులు
రామభద్రపురం గ్లోబల్ వ్యూ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గిరి సంపత్, సాత్విక్ 2024–25 ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపికయ్యారు. విజయనగరంలోని ఎస్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి వంగళపూడి అనిత, ఎమ్మెల్యే అతిధి గజపతి, కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా వారికి అవార్డులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్