రామభద్రపురం: భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత

66చూసినవారు
రామభద్రపురం: భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని రామభద్రపురం తహసిల్దార్ అజరఫీజాన్ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ రైతులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తన వద్దకు వచ్చి కలవవచ్చునని సూచించారు. అలాగే మ్యూటేషన్, పోతీ కేసులు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు.

సంబంధిత పోస్ట్