వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల సాధనకు కృషిచేసి, కేంద్రప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలలో 1995, 98 చట్టాలను పునరుద్ధరించాలని రామభద్రపురం విలేఖరుల బృందం మండల డిప్యూటీ తహసిల్దార్ గిరిధర్ కు బుదవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనబోర్డుల ఏర్పాటుకు, ఇళ్లస్థలాల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.