రామభద్రపురం: సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు

53చూసినవారు
రామభద్రపురం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి ఇష్టమైన ప్రత్యేక ప్రసాదాన్ని తయారుచేసి భక్తిశ్రద్ధలతో అయ్యప్ప భక్తులు ఓం షణ్ముకాయనమః నినాదంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ కుమార్, శివ గురు స్వామి, మమ్ముల రామారావు స్వామి, సతీష్ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్