రామభద్రపురం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

74చూసినవారు
రామభద్రపురం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు డిమాండ్ చేశారు. రామభద్రపురం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం దర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఆకుల సులోచనారాణికి అందజేశారు.

సంబంధిత పోస్ట్