దశాబ్ద కాలంగా రామభద్రపురం మండల కేంద్రంలో ట్రాఫిక్ ఇక్కట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అధికార యంత్రాంగం బుధవారం తొలగింపు చర్యలు చేపట్టింది. బైపాస్ జంక్షన్ నుంచి బొబ్బిలి 3 రోడ్ల కూడలి వరకు రోడ్డుకు 50 అడుగుల వరకు ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని జేసీబీల సాయంతో తహసిల్దార్ సులోచనారాణి ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. ఎస్ఐ ప్రసాదరావు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.