బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సర్వసాధారణం

75చూసినవారు
బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సర్వసాధారణం
సార్వత్రిక ఎన్నికల అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదీగా జరిగింది. ఈ సమావేశాలకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన హాజరయ్యారు. మొత్తం 38అంశాలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ సావు మురళి ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. అయితేగత వైసిపి ప్రభుత్వంలో సాధారణ నిధుల నుంచి ఖర్చుపెట్టిన ఖర్చులు సంబంధించి జమాబంది తెలియజేయాలని, మున్సిపల్ చైర్మన్ కు టీడీపీ కౌన్సిలర్స్ నోటీసు ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్