తెర్లాం: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
తెర్లాం: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో లింగాపురం - అంట్లవార గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన), బుడా ఛైర్మన్ తెంటు లక్ష్ము నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా 2. 4 కోట్ల అంచనాతో ఈ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నర్సుపల్లి వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్