బొబ్బిలి మండలం ఎరకొందరవలస గ్రామంలో శుక్రవారం వీర బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రెజరర్ వి. ఎన్ శర్మ పర్యవేక్షణలో గిరిజన పేద పిల్లలకు, వృద్ధులకు చీరలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమిత్ర కృష్ణ దాస్ మాట్లాడుతూ బొబ్బిలి శివారు గిరిజన ప్రాంతాలైన మైసూర వలస గ్రామాల్లో నిరుపేదలు ఉన్నారని. సామాజిక వేత్తలు స్పందించి విరాళాలు ఇవ్వాలని శుక్రవారం కోరారు.