రెన్యువల్ చేయించి, పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తాం

51చూసినవారు
రెన్యువల్ చేయించి, పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తాం
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం లో ఉన్న సిబిఎం గర్ల్స్ హై స్కూల్ ను రెన్యువల్ చేయించి, ఇదే స్థలంలో కొనసాగిస్తామని సిబిఎం పాఠశాలల కరస్పాండెంట్ ఎం రత్నకుమార్ వెల్లడించారు. పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు, అదేవిధంగా సిబిఎం చర్చి ప్రతినిధుల అభిప్రాయం మేరకు, ఇతర పెద్దల అభిప్రాయం మేరకు, ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్