డ్రగ్స్‌ బారి నుంచి యువకులను రక్షించాలి: సాయి కుమార్‌

76చూసినవారు
డ్రగ్స్‌ బారి నుంచి యువకులను రక్షించాలి: సాయి కుమార్‌
బొబ్బిలిలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ , పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు సాయికుమార్ హాజరయ్యారు. డ్రగ్స్‌ బారి నుంచి యువకులను రక్షించాలని సాయి కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం పరితపించాలని సూచించారు. ప్రతి కళాశాలలో డ్రగ్స్‌ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పి అన్నారు.

సంబంధిత పోస్ట్