ఎమ్మెల్యే కళా జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు

69చూసినవారు
ఎమ్మెల్యే కళా జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు
జన హృదయ నేత చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శనివారం ఏర్పాటు చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద స్టేజ్ ఏర్పాట్లు చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన వెన్ని సన్యాసి నాయుడు దన్నాన రామచంద్రుడు, మహంతి అప్పల నాయుడు, శనపతి శ్రీనివాసరావు, గవిడి నాగరాజు, కిలారి సూర్య నారాయణ, గంట్యాడ సత్యనారాయణ, చల్లా శ్రీరామ్, పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్