గరివిడి: ప్రభుత్వ స్కూల్ చిన్నారి ప్రతిభా

0చూసినవారు
విజయనగరం జిల్లా గరివిడి మండలం, గోటనంది జెడ్ పీ స్కూల్ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 6వ తరగతి విద్యార్థిని A నుండి Z వరకు రాముని పేర్లు చెప్పి అందరినీ అబ్బూరు పరుస్తోంది. ప్రతి విద్యార్థిలో వున్న సృనాత్మకతను వెలికతీసేందుకు మా సిబ్బంది ఎప్పుడు ముందు వుంటుంది అని ప్రధాన ఉపాధ్యాయులు డోలా నాగరాజు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్