గరివిడి: అమర జవాన్ కు నివాళిగా ర్యాలీ

57చూసినవారు
ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అమరుడైన జవాన్ మురళీ నాయక్ కు నివాళి అర్పిస్తూ గరివిడి మండలం గరివిడి ఫైర్ స్టేషన్ ఎస్ఐ హేమ సుందర్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. వేసవిలో క్రీడా శిక్షణ పొందుతున్న విద్యార్ధులు ఈ ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకీ జై, ఇండియన్ ఆర్మీకి జై, మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్