గుర్ల: ఆదర్శవంతంగా నిలిచిన యువకుడు

63చూసినవారు
గుర్ల: ఆదర్శవంతంగా నిలిచిన యువకుడు
గుర్ల మండలం గురునాయుడుపేటకు చెందిన బూర్లె పైడి నాయుడు రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు. శనివారం ఆయన గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశాడు. తాను ప్రతి 90 రోజులకు ఒకసారి రక్తదానం చేస్తున్నట్లు తెలిపాడు. 2016లో తన కుటుంబంలో ఓ వ్యక్తికి రక్తం అవసరమై దాతలు దొరకక అవస్థలు పడినట్లు తెలిపాడు. తనలా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ప్రతి 90 రోజులకు రక్తదానం చేస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్