ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

55చూసినవారు
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
చీపురుపల్లి నియోజకవర్గంలో పాలవలస గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది బాధ్యత తాను తీసుకున్నట్లు ఎంపీపీ ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యుడు పి సన్యాసినాయుడు అన్నారు. మంగళవారం పాలవలస గ్రామములో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బూర్లే శ్రీనివాస్ రావు వైస్ సర్పంచ్ వల్లూరి రాము 2 వ వార్డు మెంబర్ పొట్నూరు సరస్వతి రౌతు రామునాయుడు పి అప్పలనాయుడుపాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్