మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

248చూసినవారు
మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా చందక రామునాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది డిప్యూటీ ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యు తాపురం మండలం నుంచి బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్