మెరకముడిదాం: మృత్యువుతో పోరాడి మృతి చెందిన రాంబాబు

74చూసినవారు
మెరకముడిదాం: మృత్యువుతో పోరాడి మృతి చెందిన రాంబాబు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామానికి చెందిన తాడ్డి రాంబాబు గత రెండు రోజులుగా మృత్యువు పోరాడి తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈయన మంగళవారం బైరిపురం గ్రామం నుండి గర్భాం తన మోటార్ బైక్ పై వస్తుండగా ఎదురుగా గర్భాం వైపు నుండి వచ్చిన వ్యాను బలంగా ఢీకొనడంతో బలమైన గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్