రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి శనివారం మధ్యాహ్నం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తరాంధ్ర సమస్యలను వారికి వివరించారు చీపురుపల్లి నియోజకవర్గ నుంచి విశాఖపట్నం నుంచి సుమారు 20 కార్లతో బయలుదేరి వెళ్లి ఆయన కలిశారు. ఉత్తరాంధ్ర సమస్యలను వారికి వివరించారు యూనివర్సిటీ సమస్యలను వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని ఆయన కోరారు.