రాష్ట్ర టిడిపి అధ్యక్షుడును కలిసిన సుంకరి

81చూసినవారు
రాష్ట్ర టిడిపి అధ్యక్షుడును కలిసిన సుంకరి
నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ను శనివారం సాయంత్రం అమరావతిలో మర్యాదపూర్వకంగా డాక్టర్ సుంకరి కలిసారు. చీపురుపల్లి నియోజకవర్గం పాలవలస గ్రామం నుంచి బయలుదేరి వెళ్లారు. డాక్టర్ సుంకర రమణమూర్తి మిత్రబృందం సుమారు 20 కార్డులతో ఉత్తరాంధ్ర నాయకులంతా కలిసి వెళ్లారు. పల్లా శ్రీనివాసరావు కలిసి శుభాకాంక్షలు అందజేశారు. తెలుగు దేశం పార్టీకి సేవ చేస్తాం తెలిపారు.

సంబంధిత పోస్ట్