మొక్కజొన్నకు మొదలు సెద

71చూసినవారు
మొక్కజొన్నకు మొదలు సెద
గుర్ల మండలంలో పలు గ్రామాలలో మొక్కజొన్నకు మొదలు ఫిదా రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలవలస , నక్కల పేట , నల్లచెరువు, గూడెం, పి ఆర్ పేట, కొత్తపేట, తదితరచోట్ల రైతుల పొలాలలో మొదలు రావడంతో మొక్కజొన్న పూర్తిగా విరిగిపోతుంది. దీంతో రైతులు మందులు కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీనికోసం మందులు ఏర్పాటు చేయాలని రైతులకు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్