చీపురుపల్లిలో వైసీపీ నేతలపై విరుచుకుపడిన విసినిగిరి
By Y 84చూసినవారుచీపురుపల్లిలో వైసీపీ నేతలు పెన్షన్ దారులపై ముసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం పై జనసేన శ్రీనివాసరావు, వైసిపి నేతలపై విరుచుకుపడ్డారు. గత వైసిపిలోవైసిపి పాలనలో భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు దౌర్జన్యాలు, ఇసుక మైనింగ్ మద్యం మాఫియాలతో విసుగు చెందిన ప్రజలు11కుప్రజలకు పరిమితం చేసినా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా నీతినిజాయితీగా మెలగాలని, లేనిపోని అవాకలు చవాకులు పేలితే ఎంతటి వాడినైనా సహించేదిలేదని హెచ్చరించారు.