శుభాకార్యలకు హాజరైన మాజీ ఎంపీ: బొత్స ఝాన్సీ

52చూసినవారు
శుభాకార్యలకు హాజరైన మాజీ ఎంపీ: బొత్స ఝాన్సీ
చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి , మెరకముడిదం మండలాల్లో వివిధ రకాల శుభకార్యాలకు హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు. ఆమెతో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిరువూరు రమణ రాజు గారు, గరివిడి జడ్పీటీసీ వాకడ శ్రీను గారు, ఎంపీపీ ప్రతినిథి మీసాల విశేశ్వరావు గారు, గరివిడి పట్టణ నాయకులు హజరయ్యారు.

సంబంధిత పోస్ట్