బొండపల్లి మండల కేంద్రంలోని బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ చల్లా చలంనాయుడు అధ్యక్షతన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహాత్మాని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ , ఈఓపి ఆర్డి చల్ల సుగుణాకర్ రావు మరియు మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.