లోక్ అదాలత్ లో 91 కేసులు పరిష్కారం

82చూసినవారు
గజపతినగరం సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తి బి. కనకలక్ష్మి 91 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి కాలాన్ని డబ్బులను వృధా చేసుకోరాదన్నారు. రాజీయే రాజమార్గమన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దళితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్