ఘనంగా ఆర్యవైశ్య మండల కార్యవర్గం ప్రమాణస్వీకారం

56చూసినవారు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ బొండపల్లి మండల కార్యవర్గం చేత గురువారం రాష్ట్ర డైరెక్టర్ తవ్వ మోహనరావు ప్రమాణ స్వీకారంచేయించారు. అధ్యక్షులుగా కట్టా శ్రీనివాసరావుతో పాటు కట్టమూరి సత్యనారాయణ, పూసర్ల కృష్ణ, మాటూరి శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాస్, వెంకటరమణ, శంకరరావు, శివకుమార్, వెంకటరమణ, శ్రీనివాసరావులు ప్రమాణం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు పూసర్ల మోహన్ పర్యవేక్షణలో జరిగింది.

సంబంధిత పోస్ట్