బొండపల్లి: బీట్ ది హీట్ పై అవగాహన కార్యక్రమం

83చూసినవారు
బొండపల్లి: బీట్ ది హీట్ పై అవగాహన కార్యక్రమం
బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం బీట్ ది హీట్ పై అవగాహన కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు అధ్యక్షతన జరిగింది. చలివేంద్రాలు ఏర్పాటు, మంచినీటి సమస్య పరిష్కారం, వేసవి సమస్యల జాగ్రత్తలు వైద్య శిబిరాల నిర్వహణ మొక్కలు నాటడం పై అవగాహన కల్పించారు. ఎంపీడీవో తులసీనాథ్, తహసిల్దార్ రాజేశ్వరరావు, మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్