బొండపల్లి మండలం దేవుపల్లి హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం కుష్టు వ్యాధి బాధితుల అంగవైకల్యం నివారణ కోసం 10,778 రూపాయలు విరాళం అందించారు. ఈ సహాయాన్ని ఇలా ప్రశ్నిస్ సొసైటీ అధినేత లెంక రమణకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై రమేష్ అందజేశారు. కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.