బొండపల్లి: దివ్యాంగులకు వీల్ చైర్స్ అందజేత

60చూసినవారు
బొండపల్లి: దివ్యాంగులకు వీల్ చైర్స్ అందజేత
బొండపల్లి మండలంలోని నెలివాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ తాళ్లపూడి కీర్తి, తండ్రి అప్పలనాయుడు తన సొంత ఖర్చులతో దివ్యాంగులకు వీల్ చైర్స్ ను అందజేశారు. ఈ మేరకు దివ్యాంగులు దాత తాళ్లపూడి అప్పలనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్