గంట్యాడ మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (డిఆర్డిఏ వెలుగు ఏపీఎం) గా గురువారం కోరుకొండ సులోచన దేవి బాధ్యతలను స్వీకరించారు. ఈమె బొండపల్లి మండలం నుండి గంట్యాడ మండలం కి సాధారణ బదిలీలు లో భాగంగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.