చల్లపేట నుండి జయతి శివాలయం వరకు నగర సంకీర్తన

75చూసినవారు
మెంటాడ మండలం చల్లపేట గ్రామం నుండి జయితి గ్రామం వరకు శనివారం భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. జయితి గ్రామంలో స్వయంభూగా 11వ శతాబ్దంలోని శివాలయంను సంక్రాంతి పర్వదినాలలో దర్శించుకుంటే మంచి ఫలితం దక్కుతుందని భక్తులు తెలిపారు. తెల్లవారు జామున కాలి నడకన నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం వలన భక్తితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని అన్నారు.

సంబంధిత పోస్ట్