దత్తిరాజేరు: ఇంటర్ ఫలితాలలో మెరిసిన పేదింటి విద్యాకుసుమం

78చూసినవారు
దత్తిరాజేరు: ఇంటర్ ఫలితాలలో మెరిసిన పేదింటి విద్యాకుసుమం
దత్తిరాజేరు మండలం షికారుగంజి గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న దుర్గ ప్రసాద్ శనివారం విడుదలైన ఫలితాలలో 968 మార్కులు సాధించి పాఠశాల మొత్తానికి ప్రథమ స్థానంగా నిలిచారు. షికారుగంజి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ చిన్నతనం నుంచి మంచిగా విద్యాభ్యాసం చేస్తూ ఉత్తీర్ణత సాధిస్తున్నాడు. తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించి దుర్గాప్రసాద్ అత్యధిక మార్కులు తెచ్చుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

సంబంధిత పోస్ట్