దత్తిరాజేరు 33/11 కె.వి, ఆరికతోట 11 కె.వి విద్యుత్తు లైన్లో మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ ఈ అనంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లైన్లో చెట్టుకొమ్మలు తొలగించే క్రమంలో మండలంలోని కె కృష్ణాపురం, కె కొత్తవలస, ఎం కొత్తవలస, మరడాం, బూర్జవలస, చౌదంతివలస గ్రామాల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 వరకు కరెంటు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.