పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ

57చూసినవారు
పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ
గజపతినగరం మండలంలోని పాతబగ్గాం గ్రామంలో గల పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ లెంక చిన్నంనాయుడు చేతుల మీదుగా పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. కృష్ణ, పీరు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్