మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో మంగళవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా మెంటాడ ఎంపీడీవో పాండ్రంకి త్రివిక్రమరావు ఆధ్వర్యంలో మంగళవారం పెన్షన్ పంపిణీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ, అగ్రికల్చరల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.