ఉద్దంగి గ్రామంలో చిల్లంగి, చేతబడులు నమ్మరాదు: డీఎస్పీ

62చూసినవారు
ఉద్దంగి గ్రామంలో చిల్లంగి, చేతబడులు నమ్మరాదు: డీఎస్పీ
మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి మాట్లాడుతూ చేతబడులు చేశారని నమ్మి ఎవరిపైనైనా దాడులకు పాల్పడిన, హత్యలు చేసిన కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి డిఎస్పి భవ్యరెడ్డి హెచ్చరించారు. ఆండ్ర ఎస్ఐ సీతారాం ఆధ్వర్యంలో చిల్లంగి, చేతబడులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి భవ్యరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా చిల్లంగి, చేతబడి చేస్తున్నారంటే నమ్మవద్దన్నారు.

సంబంధిత పోస్ట్