గజపతినగరం: దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

71చూసినవారు
గజపతినగరం: దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు గంట్యాడ మండలంలోని కొండగుంపాం గ్రామంలో గల మూడు దేవాలయాలలో ఆరు సీసీ కెమెరాలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని గంట్యాడ ఎస్. ఐ సాయికృష్ణ మంగళవారం విలేకరులకు తెలిపారు. దేవాలయాలు అలాగే ఇతర మతపరమైన పవిత్ర స్థలాల పరిరక్షణలో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేరాలు నియంత్రణ చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్