గజపతినగరం: రైతులకు దుక్కి యంత్రాలు పంపిణీ

78చూసినవారు
గజపతినగరం: రైతులకు దుక్కి యంత్రాలు పంపిణీ
గజపతినగరం మండలంలోని కొత్త బగ్గాం, కొనిసి, మధుపాడ గ్రామాల్లో రైతులకు దుక్కి యంత్రాలను ఆగ్రోస్ జిల్లా ప్రబంధుకులు చంద్రశేఖర్ బాబు, గజపతినగరం సహాయ సంచాలకులు కె. మహారాజన్, ఏ. వో ధనలక్ష్మిలు గురువారం పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసిన వారికి అందించామన్నారు. యంత్రాలు పనిచేసే విధానాన్ని గురించి వివరించారు సాంకేతిక వ్యవసాయ అధికారి లోకేష్ గ్రామ సహాయకులు సౌజన్య భార్గవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్